Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాఖాహారుల చికెన్‌.. మటన్‌ ఇదే!

Follow Udayam on Google
RAGHU Aug 04, 2026 5:55 PM శ్రీకాకుళంGeneral
శాఖాహారుల చికెన్‌.. మటన్‌ ఇదే! - Udayam
సోయా చంక్స్‌ను శాఖాహారులకు గొప్ప వరంగా చెబుతుంటారు.వీటిని కొందరు మీల్‌ మేకర్‌ అని కూడా పిలుస్తారు. దీనిలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌ అధికంగా ఉంటుంది.అలాగే ఇది బరువు నియంత్రించడంతో పాటు గుండె పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కండరాల వృద్ధికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది.వీటిని చాలామంది పేదవాని ‌ చికెన్‌గా కూడా పిలుస్తారు.

Comments

G
Loading comments...