Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సగరుల పట్టా స్థలంపై కబ్జా ప్రయత్నాలు విరమించాలి

Follow Udayam on Google
sreekanth patel Sep 10, 2026 7:04 PM మహబూబ్‌నగర్General
సగరుల పట్టా స్థలంపై కబ్జా ప్రయత్నాలు విరమించాలి - Udayam
మహబూబ్‌నగర్ ఎనుగొండలో సగరులు 1992లో సొంత నిధులతో కొనుగోలు చేసిన 5 ఎకరాల పట్టా భూమిలో సగర కాలనీ ఏర్పాటు చేసుకున్నారని జిల్లా అధ్యక్షుడు ప్రణీల్ చందర్ తెలిపారు. కమ్యూనిటీ హాల్ పక్కన ఉన్న స్థలాన్ని సగర విద్యార్థుల వసతిగృహం కోసం 34 ఏళ్లుగా కాపాడుకుంటున్నామని, దానిపై వివాదాలు సృష్టించవద్దని కోరారు.

Comments

G
Loading comments...