Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 97ను రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నిరసన

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 6:15 PM కరీంనగర్తెలంగాణ
జీవో 97ను రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నిరసన - Udayam
కరీంనగర్‌లో పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. జీవో 97ను రద్దు చేయాలని కోరారు. డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...