వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద SFI రాష్ట్ర కమిటీ నిర్వహించిన ధర్నాకు వెళ్తున్న నర్వ మండల SFI నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
విద్యార్థుల హక్కుల కోసం చేపట్టిన ఆందోళనను అడ్డుకునేందుకే అరెస్టులు చేశారని SFI నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదన్నారు.
Comments
Loading comments...

