Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్‌పై లైంగిక దాడి.. నిందితుడిపై కేసు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 31, 2026 3:23 PM ములుగు General
మైనర్‌పై లైంగిక దాడి.. నిందితుడిపై కేసు - Udayam
ములుగు జిల్లా వాజేడు మండలంలో సొంత తాత మోడెం కృష్ణయ్య తన మనవరాలైన 14 ఏళ్ల మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించగా, నాలుగు నెలల గర్భవతిగా వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మోడెం కృష్ణయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...