వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మానసిక దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. గ్రామశాఖ అధ్యక్షుడు శంకర్‌రెడ్డిపై ఈ ఆరోపణలు ఉన్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

