వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్వగ్రామం కిర్లంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. బార్లపూడి క్రాంతిని ముద్రగడ అనుచరులు, అభిమానులు అడ్డుకుని "గో బ్యాక్ క్రాంతి" అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో అక్కడ తీవ్ర గందరగోళం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం క్రాంతిని అక్కడి నుండి బయటకు పంపించేయాలని ముద్రగడ భార్య పోలీసులను కోరారు.
Comments
Loading comments...

