వార్తలకు తిరిగి వెళ్లండి
బీఎల్‌వోలకు జీతాల పెంపు

రాష్ట్రంలో SIR విధుల్లో ఉన్న బీఎల్‌వోలు, సూపర్‌వైజర్ల వేతనాలను పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లందరికీ రూ.6,000 చొప్పున అదనంగా అందించనున్నట్లు స్పష్టం చేసింది.
ఈ పెంపుతో బీఎల్‌వోల వేతనం రూ.18,000కి, సూపర్‌వైజర్ల జీతం రూ.24,000కి చేరనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...