Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్‌లో ఏడుగురికి అస్వస్థత

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 04, 2026 6:28 AM కృష్ణా జిల్లాGeneral
హాస్టల్‌లో ఏడుగురికి అస్వస్థత - Udayam
మచిలీపట్నంలోని షార్కి హోప్‌ గర్ల్స్‌ హాస్టల్‌లో ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దద్దుర్లు, చేతులు కాళ్లు వంకర్లు పోవడంతో వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స అనంతరం కోలుకుంటున్నారు. వ్యాక్సిన్‌ ప్రభావమా, ఫుడ్‌ పాయిజనా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్‌ నిర్వాహకులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు.

Comments

G
Loading comments...