Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 19, 2026 8:41 AM హైదరాబాద్General
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి - Udayam
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...