Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 8:50 AM హైదరాబాద్General
ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం - Udayam
శామీర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆగి ఉన్న వాహనాన్ని వ్యాన్ ఢీకొట్టింది. టైరు మారుస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నాచారం ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...