వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా అశోక్‌నగర్‌లోని గిరిజన సైనిక్ స్కూల్ పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు వేదికగా నిలుస్తోంది. క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ, సైనిక ఉద్యోగాల సాధనే లక్ష్యంగా విద్యార్థులను తీర్చిదిద్దుతోంది.
1985లో ప్రారంభమైన ఈ గురుకులాన్ని 2018లో సైనిక్ స్కూల్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు 720 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.
Comments
Loading comments...

