వార్తలకు తిరిగి వెళ్లండి
మానవత్వంతో సేవా కార్యక్రమాలు చేపట్టాలి: సీఐ ప్రసాద్
వైష్ణవి శర్మ Jun 26, 2026 1:43 PM విశాఖపట్నం 21 views1 day ago

విశాఖలోని రెడ్ క్రాస్ నిరాశ్రయుల వసతి గృహంలో మదీనా బీబీ ఆధ్వర్యంలో జరిగిన అన్న వితరణ కార్యక్రమంలో సీఐ కె.ఎన్.ఎస్.వి. ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సేవలను ప్రశంసిస్తూ, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
పుట్టినరోజు, వివాహ వేడుకలను నిరాశ్రయుల మధ్య జరుపుకోవడం ద్వారా సామాజిక బాధ్యతను చాటుకోవాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...