వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కలెక్టర్ అభిషిక్త కిషోర్ తెలిపారు. విశాఖ నుండి ఎయిర్‌పోర్ట్‌కు అనుసంధాన రహదారులు, ప్రత్యేక ఆర్టీసీ బస్సు సదుపాయాలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
విశాఖ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలను భోగాపురంకు బదిలీ చేస్తూ, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పిస్తామని ఆయన వివరించారు.
Comments
Loading comments...

