వార్తలకు తిరిగి వెళ్లండి
30న విశాఖలో రాష్ట్రపతి పర్యటన
హరిక శర్మ Jun 27, 2026 1:00 PM విశాఖపట్నం 3 viewsabout 2 hours ago

ఈ నెల 30న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశాఖలో పర్యటించనున్నారు. గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆమె పాల్గొంటారని జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు లోకేశ్, సంధ్యారాణి పాల్గొంటారు. పర్యటన కోసం జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...