వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కొరియాలో హ్వాసంగ్ గ్రూప్ ప్రతినిధులతో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. కుప్పంలో సమగ్ర ఫుట్‌వేర్ తయారీ క్లస్టర్, ఆసియా-పసిఫిక్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
కుప్పంలో రూ.900 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ నాన్-లెదర్ ఫుట్‌వేర్ ప్లాంట్ ఏర్పాటు చేసి, ఏడాదికి 2 కోట్ల జతల స్పోర్ట్స్ షూలు తయారు చేయనున్నట్లు హ్వాసంగ్ ప్రతినిధులు తెలిపారు.
Comments
Loading comments...

