Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రాపై ఈటల తీవ్ర విమర్శలు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 03, 2026 9:11 PM జాతీయంGeneral
హైడ్రాపై ఈటల తీవ్ర విమర్శలు - Udayam
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ తీవ్ర విమర్శలు చేశారు. అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఇళ్లు కూల్చే అధికారం ఎవరికీ లేదని పేర్కొన్న ఆయన, హైడ్రా పేదల ఇళ్లను కూల్చే సంస్థగా మారిందని విమర్శించారు. హైడ్రా పేరు వింటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

Comments

G
Loading comments...