వార్తలకు తిరిగి వెళ్లండి
కేరళలోని కాసరగోడ్‌లో అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో కారులో ఉన్నవారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

