Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసోంలో వరుస భూకంపాలు

Follow Udayam on Google
Rohit Jun 11, 2026 11:35 PM జాతీయంGeneral
అసోంలో వరుస భూకంపాలు - Udayam
అసోంలోని కచార్ జిల్లాలో వరుస భూకంపాలు కలకలం రేపాయి. ముందుగా రాత్రి 9:10 గంటలకు 4.7 తీవ్రతతో భారీ ప్రకంపనలు రాగా, ఆ తర్వాత 30 కి.మీ లోతులో 3.3 తీవ్రతతో మరోసారి భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ ప్రకంపనల ప్రభావం పలు ఈశాన్య రాష్ట్రాల్లో కనిపించినప్పటికీ.. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...