Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం

Follow Udayam on Google
B RAJESH Sep 03, 2026 6:37 PM విజయనగరంGeneral
సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం - Udayam
ఉపాధ్యాయుల సేవలను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం నిర్వహించే గురుపూజోత్సవం కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5న కలక్టరేట్లో ఉ.10 గంటలకు ఘనంగా నిర్వహించనున్నట్లు డీఈవో యు.మాణిక్యం నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుందన్నారు.

Comments

G
Loading comments...