వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తులను సెప్టెంబర్ 5వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కన్వీనర్ తిరుపతిరెడ్డి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీఐ తెలంగాణ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తులు చేసుకునే విద్యార్థులు సమీపంలోని ఐటీఐల్లో ధ్రువపత్రాలు సమర్పించాలని కోరారు.
Comments
Loading comments...

