Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 4న బండలాగుడు పోటిలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 25, 2026 11:34 PM నాగర్ కర్నూల్General
సెప్టెంబర్ 4న బండలాగుడు పోటిలు - Udayam
వంగూరు మండల కేంద్రంలో గెల్వలాంబమాతా జాతర సందర్భంగా సెప్టెంబర్ 4న మండల స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలకు మొదటి బహుమతి 20,116, రెండో బహుమతి 10,116 మూడో బహుమతి 5,116 నాలుగో బహుమతి 2,516 అందజేస్తామని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే జట్లు ముందుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...