Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 2న జనసేన యువజన విభాగం ప్రకటన

Follow Udayam on Google
Sathish Aug 30, 2026 6:02 PM కాకినాడGeneral
సెప్టెంబర్‌ 2న జనసేన యువజన విభాగం ప్రకటన - Udayam
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలను సెప్టెంబర్‌ 2న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని జనసేన నాయకులు తెలిపారు. ఇదే వేదికపై జనసేన యువజన విభాగాన్ని ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. కేరళంలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ ప్రసంగం కూడా ఉంటుందని జనసేన వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...