వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండల PRTU అధ్యక్షులు శేరికర్ రమేష్, కార్యదర్శి జీవన్‌రావు పాటిల్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. CPS రద్దు, 2003 DSC ఉపాధ్యాయులకు OPS అమలు, వెంటనే PRC ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా నుంచి 2 వేల మంది ఉపాధ్యాయులు తరలిరావాలని కోరారు.
Comments
Loading comments...

