Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 1న పెన్షన్‌ విద్రోహ దినం

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 30, 2026 6:01 PM సంగారెడ్డిGeneral
సెప్టెంబర్‌ 1న పెన్షన్‌ విద్రోహ దినం - Udayam
సంగారెడ్డి జిల్లా ఎస్టీయూ అధ్యక్షులు శ్రీనివాసరావు రాథోడ్, ప్రధాన కార్యదర్శి జీవన్ రాథోడ్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 1న పెన్షన్‌ విద్రోహ దినాన్ని పాటించాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలపాలని సూచించారు. ఉద్యోగుల భవిష్యత్తు భద్రత కోసం పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...