Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 11, 2026 6:22 PM జగిత్యాలGeneral
సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలి - Udayam
సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మెట్‌పల్లి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు డోనికెల నవీన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...