Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి

Follow Udayam on Google
raju Sep 10, 2026 1:22 AM నిజామాబాద్General
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి కోరారు. బీజేపీ నేతలు కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. పక్కనున్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నా, తెలంగాణలో నిర్వహించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...