వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి, సర్దార్ వల్లాభాయ్ పటేల్‌కు నివాళులు, విమోచన ఉద్యమవీరుల స్మరణ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో సెప్టెంబర్ 17 గూర్చి తెలపాలన్నారు
Comments
Loading comments...

