Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ డిమాండ్‌

Follow Udayam on Google
sudheer Sep 11, 2026 6:52 PM కరీంనగర్General
తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్‌ రావు డిమాండ్‌ చేశారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ.. నిజాం, రజాకార్ల అరాచకాల నుంచి విముక్తి పొందిన ఈ చారిత్రక దినాన్ని విస్మరించడం బాధాకరమని, రాజధానిలో 'స్టాచ్యూ ఆఫ్‌ లిబరేషన్‌' ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...