Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 16న చలో వనపర్తి కార్యక్రమం

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 13, 2026 5:26 PM వనపర్తిGeneral
సెప్టెంబర్ 16న చలో వనపర్తి కార్యక్రమం - Udayam
కార్మికులపై, ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలను ఆపాలని కోరుతూ సెప్టెంబర్ 16న చలో వనపర్తి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ ఎన్ రమేష్ తెలిపారు. నిరసన తెలిపే హక్కు పై ఆంక్షలు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 16న జరిగే నిరసన దీక్షను జయప్రదం చేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...