వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా సన్నరకాల వరి సాగు చేసే రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందని పిట్లం MAO వినోద్ తెలిపారు.
డీలర్ల వద్ద విత్తనాలు కొన్నవారు అక్కడే, సొంత విత్తనాలు వాడినవారు ఏఈఓల వద్ద డిక్లరేషన్ ఫారంలో సర్వే నంబర్, విస్తీర్ణం వివరాలు నింపి సెప్టెంబర్ 10లోగా నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ గుర్తించిన 7 రకాలకు మాత్రమే వర్తిస్తుంది.
Comments
Loading comments...

