వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30, 30(ఏ) అమలులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు.
పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

