Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 2న పెద్ది యాది సభ

Follow Udayam on Google
Harika Aug 31, 2026 3:37 PM వరంగల్General
సెప్టెంబర్‌ 2న పెద్ది యాది సభ - Udayam
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి యాది సభను సెప్టెంబర్‌ 2న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో మధ్యాహ్నం 3 గంటలకు సభ జరగనుంది. తెలంగాణ ఉద్యమ నాయకులు డాక్టర్‌ కోదండరాం, మాజీ ఎంపీ బీ. వినోద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ టీ. రాజేశ్వరరావు, దాస్యం వినయ్‌భాస్కర్‌ తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...