Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏసీబీ వలలో నంద్యాల సీనియర్‌ అసిస్టెంట్‌

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 07, 2026 7:08 AM నంద్యాలGeneral
ఏసీబీ వలలో నంద్యాల సీనియర్‌ అసిస్టెంట్‌ - Udayam
నంద్యాల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ గోపాల్‌రావు అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కారు. కర్నూలు, అనంతపురం, హైదరాబాద్‌లలో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో రూ.2.89 కోట్ల ఆస్తులు గుర్తించారు. 2012లో కారుణ్య నియామకంతో ఉద్యోగంలో చేరిన గోపాల్‌రావును అదుపులోకి తీసుకున్న అధికారులు, బ్యాంకు లాకర్‌ను కూడా పరిశీలించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...