వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచంలోనే పొడవైన స్టీల్ స్లాగ్ రహదారిని నిర్మించి జిందాల్ స్టీల్ లిమిటెడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
సీఎస్‌ఐఆర్-సీఆర్‌ఆర్‌ఐ సహకారంతో దాదాపు రెండు లక్షల టన్నుల స్లాగ్‌తో ఈ రోడ్డును నిర్మించారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించవచ్చని ఛైర్మన్ నవీన్ జిందాల్ తెలిపారు.
Comments
Loading comments...

