Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెమీకండక్టర్‌ రంగంలో దేశీయ సామర్థ్యాలు విస్తరించాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 21, 2026 9:55 AM జాతీయంవాణిజ్యం
సెమీకండక్టర్‌ రంగంలో దేశీయ సామర్థ్యాలు విస్తరించాలి  - Udayam
సెమీకండక్టర్‌ డిజైన్‌, తయారీ, పరికరాలు, మెటీరియల్స్‌ రంగాల్లో దేశీయ సామర్థ్యాలను విస్తరించడమే సెమికాన్‌ 2.0 లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఇందుకు రూ.1.27 లక్షల కోట్ల కేటాయింపులు ఉన్నాయి. సెమికాన్‌ 2.0 కింద సుమారు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి ఆసక్తి వ్యక్తమైనట్లు ప్రభుత్వం తెలిపింది. అప్లైడ్‌ మెటీరియల్స్‌, లామ్‌ రీసెర్చ్‌ వంటి సంస్థలు భారత్‌లో పెట్టుబడులను ప్రకటించాయి.

Comments

G
Loading comments...