వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఐఐటీ హైదరాబాద్, కేన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సంయుక్త అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అనుసంధానం ద్వారా అధునాతన పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా సాంకేతికతలో ఆవిష్కరణలు వేగవంతమవుతాయని భావిస్తున్నారు.
Comments
Loading comments...

