వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా, వరుస సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేవారు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గతంలో కొద్దిరోజుల కిందట ఓ కుటుంబం తిరుపతి వెళ్లగా, రూ.68.5 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురైన ఉదంతం ఉంది.
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు రెక్కీ నిర్వహిస్తున్నందున, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలి.
Comments
Loading comments...

