Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెలవు రోజుల్లో పాఠశాలలపై చర్యలు

Follow Udayam on Google
బాలాజీ Aug 08, 2026 3:35 PM సంగారెడ్డిGeneral
సెలవు రోజుల్లో పాఠశాలలపై చర్యలు - Udayam
ప్రభుత్వ సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కెవిపియస్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కొటారి నర్సింలు డిమాండ్ చేశారు.ఎంఈఓతనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు RTE ప్రకారం అర్హులైన విద్యార్థులకు 25శాతం ఉచిత సీట్లుకల్పించాలని అధికారులు స్పందించకపోతే తల్లిదండ్రులు,విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...