వార్తలకు తిరిగి వెళ్లండి

పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లె మండలం గ్యారంపల్లె గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. వారం కిందట అర్ధరాత్రి గొంతు నొక్కి చంపేందుకు ప్రయత్నించగా బాధితుడు తప్పించుకున్నాడు.
ఎంఈవో రెడ్డిబాషా విచారణ చేపట్టారు. పాఠశాలకు సెలవు వస్తుందనే ఉద్దేశంతోనే ఘటనకు పాల్పడినట్లు తేలడంతో ఇద్దరు విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపించారు.
Comments
Loading comments...

