వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఫోన్ ధరలు సగటు భారతీయుడి ఆదాయంతో పోలిస్తే భారీగా ఉన్నా.. యాపిల్‌కు భారత్ లో మార్కెట్ వేగంగా పెరుగుతుంది. సంపన్న వర్గం, EMIలతో ప్రీమియం ఫోన్లు కొనుగోలు చేసే మధ్యతరగతి దీనికి కారణం.
2025లో యాపిల్ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు 28% పెరిగాయి. ప్రీమియం ఫోన్ల మార్కెట్ వాటా 2024లో 20%కి చేరింది. భారత్‌లో ప్రీమియం ధరలే యాపిల్ వ్యూహంలో కీలకంగా మారాయి.
Comments
Loading comments...

