వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై-గోవా హైవే పనుల్లో జాప్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో ముంబై నుంచి గోవా వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించి పనులను స్వయంగా పరిశీలిస్తానన్నారు.
ఆలస్యం, నాసిరకం పనులకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైవే ప్రారంభోత్సవానికి తాను హాజరుకానని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

