Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెల్వీ అమ్మ విజయ ప్రయాణం

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 10, 2026 8:55 AM జాతీయంGeneral
సెల్వీ అమ్మ విజయ ప్రయాణం - Udayam
ఒకప్పుడు కూలి పనులు చేస్తూ కొడుకును పోలీస్‌గా చదివించిన సెల్వీ అమ్మ, ప్రస్తుతం పుదుచ్చేరిలో బట్టల దుకాణం నడుపుతున్నారు. ఆమె చేసే వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఈమె ప్రతిభను తమిళనాడు మంత్రి కీర్తన, క్రికెటర్ అశ్విన్ ప్రశంసించారు. కష్టాలను ఎదుర్కొని నెట్టింట స్టార్‌గా మారిన ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తోంది.

Comments

G
Loading comments...