Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెల్ఫీల మోజు.. బీచ్‌లలో పెరుగుతున్న ప్రమాదాలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 04, 2026 11:12 AM విశాఖపట్నంGeneral
 సెల్ఫీల మోజు.. బీచ్‌లలో పెరుగుతున్న ప్రమాదాలు - Udayam
ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు, రీల్స్‌ తీస్తూ యువత ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా పాతగంగవరం బీచ్‌లో సెల్ఫీ తీస్తుండగా భారీ కెరటం ఇద్దరిని సముద్రంలోకి లాక్కెళ్లడంతో వారు గల్లంతయ్యారు. ఆర్కే బీచ్‌లోనూ అలల ఉద్ధృతి ఉన్నా రాళ్లపైకి ఎక్కి సెల్ఫీలు, వీడియోలు తీస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...