వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వంలో సమాన గౌరవం, మర్యాద కల్పించాలని రాష్ట్రంలోని దళిత ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. కార్యాలయాల్లో ఎదురవుతున్న అవమానాలపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఎస్సీ ప్రజాప్రతినిధుల కమిటీ నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి తమ సమస్యలను వివరించి సముచిత ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

