Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 28 లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరి: TS EAPCET

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 23, 2026 3:44 PM హైదరాబాద్General
ఈనెల 28 లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరి: TS EAPCET - Udayam
తెలంగాణ ఈఏపీసెట్ సెకండ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 28వ తేదీలోగా కేటాయించిన కాలేజీల్లో చేరాలని కన్వీనర్ వెల్లడించారు. సెకండ్ ఫేజ్‌లో మొత్తం 94,424 సీట్లలో 80,167 సీట్లను కేటాయించినట్లు, వేలాది మంది స్లైడింగ్ ఆప్షన్లు కూడా ఉపయోగించుకున్నారని తెలిపారు. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 25లోగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Comments

G
Loading comments...