వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 10వ టీజీ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్‌సీసీ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. పరుగు, సిట్‌అప్స్ తదితర పరీక్షలు నిర్వహించి నిబంధనల ప్రకారం విద్యార్థులను ఎంపిక చేశారు.
దేశసేవ, క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించుకోవడానికి ఎన్‌సీసీ గొప్ప వేదిక అని ప్రిన్సిపల్ డాక్టర్ కె. శ్రీనివాస్ తెలిపారు. సుబేదార్ అనిల్ జాదవ్, హవల్దార్ గణేశ్ భోస్లే పాల్గొన్నారు.
Comments
Loading comments...

