Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌ పర్యటనకు కామారెడ్డి ఉపాధ్యాయురాలి ఎంపిక

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 10:18 AM కామరెడ్డిGeneral
జపాన్‌ పర్యటనకు కామారెడ్డి ఉపాధ్యాయురాలి ఎంపిక - Udayam
వచ్చే నెల 5 నుంచి 12 వరకు జపాన్‌లో పర్యటించనున్న తెలంగాణ బృందంలో కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయురాలు గూడూరి ఇందిరా ఎంపికయ్యారు. విశిష్ట ప్రతిభ, సృజనాత్మకత కలిగిన ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు విద్యా సంచాలకులు నవీన్‌ నికోలస్‌ తెలిపారు. జపాన్‌ విద్యా విధానాలను బృందం అధ్యయనం చేయనుంది.

Comments

G
Loading comments...