Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ విద్యా అధ్యయనానికి 28 మంది ఉపాధ్యాయుల ఎంపిక

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 03, 2026 12:31 PM వరంగల్General
విదేశీ విద్యా అధ్యయనానికి 28 మంది ఉపాధ్యాయుల ఎంపిక - Udayam
విద్యా విధానాలపై అధ్యయనం కోసం ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి 28 మంది ఉపాధ్యాయులను ఫిన్లాండ్, జపాన్, వియత్నాం, జర్మనీ, చైనాకు పంపేందుకు విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. బోధనలో ప్రతిభ, పాఠశాల అభివృద్ధి, వినూత్న బోధన పద్ధతుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి విదేశీ విద్యా విధానాలపై అవగాహన కల్పించనున్నారు.

Comments

G
Loading comments...