వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్‌కు చెందిన 14 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులను మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేందర్, జిల్లా క్రీడాధికారి సీతారాం నాయక్ అభినందించారు.
ఆగస్టు 7న హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
Comments
Loading comments...

